Home » photogallery » jobs »

ANDHRA PRADESH JOBS APPLICATIONS INVITED FOR VOLUNTEER JOBS VACANCIES AT GUNTUR DISTRICT TODAY MAY 27 IS LAST DATE FOR APPLICATIONS NS

Andhra Pradesh Jobs: ఏపీలోని ఆ జిల్లాలో భారీగా వాలంటీర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్.. ఇలా అప్లై చేయండి

Andhra Pradesh Volunteer Jobs: ఆంధ్రప్రదేశ్ లో మరోసారి వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజు మే 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. వివరాలు ఇలా ఉన్నాయి.