హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

Andhra Pradesh Jobs: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. వాలంటీర్ ఉద్యోగాలకు ఈ రోజే లాస్ట్ డేట్.. వివరాలివే..

Andhra Pradesh Jobs: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. వాలంటీర్ ఉద్యోగాలకు ఈ రోజే లాస్ట్ డేట్.. వివరాలివే..

ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది. అప్లికేషన్ చేసుకోవడానికి ఈ రోజే ఆఖరి తేదీగా అధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories