Jobs: డిగ్రీ, డిప్లొమో, పీజీ అర్హతతో ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్ కు ఈ రోజే లాస్ట్ డేట్.. ఈ లింక్ తో రిజిస్టర్ చేసుకోండి

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ కు ఈ రోజే లాస్ట్ డేట్.