Home » photogallery » jobs »

ANDHRA PRADESH JOB MELA APPLICATIONS INVITING FOR VARIOUS JOB VACANCIES HERE FULL DETAILS NS

AP Job Mela: ఏపీలో టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. రూ. 23 వేల వరకు వేతనం.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరో శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీకి జాబ్ మేళా(Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.