Andhra Pradesh Jobs: ఏపీలోని ఆ జిల్లాలో భారీగా వాలంటీర్ పోస్టులు.. దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్.. ఇలా అప్లై చేసుకోండి
Andhra Pradesh Jobs: ఏపీలోని ఆ జిల్లాలో భారీగా వాలంటీర్ పోస్టులు.. దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్.. ఇలా అప్లై చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా మరోసారి భారీగా వాలంటీర్ పోస్టుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను అధికారులు విడుదల చేశారు. దరఖాస్తుకు మే 10ని ఆఖరి తేదీగా నిర్ణయిచారు.
ఆంధ్రప్రదేశ్ లో మరో సారి భారీగా వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
పశ్చిమగోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న 539 వాలంటీర్ ఉద్యోగాలను భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 10 తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు. టెన్త్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
అభ్యర్థులు స్థానిక గ్రామ, వార్డు పరిధిలో నివాసం ఉంటున్న వారై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులకు ప్రభుత్వ పథకాలు, చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన ఉండాలి.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్ సైట్: https://gswsvolunteer.apcfss.in/(ప్రతీకాత్మక చిత్రం)