AP Inter Classes: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ తేదీ నుంచి క్లాసులు ప్రారంభం

ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇంటర్మీడియట్ క్లాసులు నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది.