సుప్రీం ఆదేశాల మేరకు.. పరీక్షలను నిర్వహించి, ఫలితాలను విడుదల చేయడం అసాధ్యమని భావించిన ఏపీ ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసింది. పరీక్షలు అయితే రద్దు అయ్యాయి.. విద్యార్థులంతా పాస్ అయ్యారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. మార్కులు ఎలా ఇస్తారు.. ఆ ఫలితాలను ఎప్పుడు ప్రకిస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి పెరిగింది.