హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

AP Inter Schedule: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇంట‌ర్మీడియ‌ట్ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. వివ‌రాలు ఇవే!

AP Inter Schedule: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇంట‌ర్మీడియ‌ట్ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. వివ‌రాలు ఇవే!

Intermediate Exams Schedule | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల అయ్యింది. మార్చి 11, 2022 నుంచి మార్చ్ 31 వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వ‌హించ‌నున్నారు. ఎథిక్స్ హ్యూమెన్ వాల్యూ ప‌రీక్ష‌లు మార్చ్ 7, 2022 న నిర్వ‌హించ‌నున్నారు. ఎన్విరాన్‌మెంట‌ల్ ప‌రీక్ష‌కు సంబంధించి మార్చ్ 31, 2022న ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి పూర్తి షెడ్యూల్ వివ‌రాలు ఇవే..

Top Stories