AP Inter Exams: ఏపీలోని ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే

ఎట్టకేలకు ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను అధికారులు ఈ రోజు విడుదల చేశారు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.