AP Inter Exams: ఏపీలోని ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష ఫీజులపై బోర్డు కీలక ప్రకటన.. వివరాలివే
AP Inter Exams: ఏపీలోని ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష ఫీజులపై బోర్డు కీలక ప్రకటన.. వివరాలివే
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డ్ ఈ రోజు పరీక్ష ఫీజులపై కీలక ప్రకటన చేసింది. ఫస్ట్ ఇయర్ కు సంబంధించిన ఫీజుల వివరాలు, లాస్ట్ డేట్ కు సంబంధించిన వివరాలను విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డ్ ఈ రోజు పరీక్ష ఫీజులపై కీలక ప్రకటన చేసింది. ఫస్ట్ ఇయర్ కు సంబంధించిన ఫీజుల వివరాలు, లాస్ట్ డేట్ కు సంబంధించిన వివరాలను విడుదల చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫామ్ ధర రూ. 10 గా నిర్ణయించారు. జనరల్ కోర్సులకు సంబంధించిన ఎగ్జామ్ ఫీజును రూ. 490గా నిర్ణయించారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఒకేషనల్ అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ. 680ను నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)