3. పంచాయత్ సెక్రెటరీ (గ్రేడ్ 5): మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 75 ప్రశ్నలకు 75 మార్కులు. 75 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో హిస్టరీ, ఎకనమీ, జాగ్రఫీ, పాలిటిక్స్ లాంటి అంశాల్లో 75 ప్రశ్నలకు 75 మార్కులు. 75 నిమిషాల సమయం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఏఎన్ఎం (గ్రేడ్ 3): మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 50 ప్రశ్నలకు 50 మార్కులు. 50 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్) ట్రైనింగ్ కోర్స్, సైన్సెస్, ఫండమెంటల్ ఆఫ్ నర్సింగ్ 1, 2, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ 1, 2, 3 అంశాల్లో 100 ప్రశ్నలకు 100 మార్కులు. 100 నిమిషాల సమయం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్: మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 50 ప్రశ్నలకు 50 మార్కులు. 50 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో యానిమల్ హజ్బెండరీ సబ్జెక్టుకు సంబంధించి 100 ప్రశ్నలకు 100 మార్కులు. 100 నిమిషాల సమయం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్: మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 50 ప్రశ్నలకు 50 మార్కులు. 50 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో హార్టికల్చర్ సబ్జెక్టుకు సంబంధించి 100 ప్రశ్నలకు 100 మార్కులు. 100 నిమిషాల సమయం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
10. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్ 2): మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 50 ప్రశ్నలకు 50 మార్కులు. 50 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో అగ్రికల్చర్ సబ్జెక్టుకు సంబంధించి 100 ప్రశ్నలకు 100 మార్కులు. 100 నిమిషాల సమయం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
11. మహిళా పోలీస్ అండ్ వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్: మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 75 ప్రశ్నలకు 75 మార్కులు. 75 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకనమీ, జాగ్రఫీతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశాలపై 75 ప్రశ్నలకు 75 మార్కులు. 75 నిమిషాల సమయం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
12. ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్ 2): మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 50 ప్రశ్నలకు 50 మార్కులు. 50 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ (డిప్లొమా స్టాండర్డ్) సంబంధించి 100 ప్రశ్నలకు 100 మార్కులు. 100 నిమిషాల సమయం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
13. పంచాయత్ సెక్రెటరీ (గ్రేడ్ 6) డిజిటల్ అసిస్టెంట్: మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకనమీ, జాగ్రఫీతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశాలపై 50 ప్రశ్నలకు 50 మార్కులు. 50 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్‌కు సంబంధించి 100 ప్రశ్నలకు 100 మార్కులు. 100 నిమిషాల సమయం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
15. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్: మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, క్వాంటిటీవ్ యాప్టిడ్యూడ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, తెలుగు, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, జనరల్ ఇంగ్లీష్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, కరెంట్ ఎఫైర్స్, జనరల్ సైన్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్‌పై 75 ప్రశ్నలకు 75 మార్కులు. 75 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో ఇండియన్ హిస్టరీ, కల్చర్, పాలిటీ, గవర్నెన్స్, ఎకనమీ, సొసైటీ, సోషల్ జస్టిస్, జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, పాలనా వ్యవహారాలు, ఆర్థిక అంశాలపై 75 ప్రశ్నలకు 75 మార్కులు. 75 నిమిషాల సమయం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
16. వార్డ్ అడ్మినిస్ట్రేటీవ్ సెక్రెటరీ: మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 75 ప్రశ్నలకు 75 మార్కులు. 75 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకనమీ, జాగ్రఫీ అంశాలపై 75 ప్రశ్నలకు 75 మార్కులు. 75 నిమిషాల సమయం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
18. వార్డ్ శానిటేషన్ & ఎన్విరాన్మెంట్ సెక్రెటరీ (గ్రేడ్ 2): మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 50 ప్రశ్నలకు 50 మార్కులు. 50 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో సబ్జెక్టుకు సంబంధించి 100 ప్రశ్నలకు 100 మార్కులు. 100 నిమిషాల సమయం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
19. వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీ: మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 50 ప్రశ్నలకు 50 మార్కులు. 50 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో సబ్జెక్టుకు సంబంధించి 100 ప్రశ్నలకు 100 మార్కులు. 100 నిమిషాల సమయం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
20. వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రెటరీ (గ్రేడ్ 2): మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 50 ప్రశ్నలకు 50 మార్కులు. 50 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో సబ్జెక్టుకు సంబంధించి 100 ప్రశ్నలకు 100 మార్కులు. 100 నిమిషాల సమయం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
21. వార్డ్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ సెక్రెటరీ (గ్రేడ్ 2)- మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి 50 ప్రశ్నలకు 50 మార్కులు. 50 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బీ లో సబ్జెక్టుకు సంబంధించి 100 ప్రశ్నలకు 100 మార్కులు. 100 నిమిషాల సమయం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)