2. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు 2019 ఆగస్ట్ 15 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలోనే రాత పరీక్ష నిర్వహించి సెప్టెంబర్ నెలాఖరునాటికి ఉద్యోగులను నియమించేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. అక్టోబర్ 2న విధుల్లో చేరేలా చర్యలు తీసుకుంటోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ-DSC ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే సర్వీసులో ఉన్నవారికి 10 శాతం వెయిటేజీ ఉంటుంది. ఎంపికైనవారికి రెండేళ్ల ప్రొబెషనరీ పీరియడ్, నెలకు రూ.15,000 వేతనం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)