AP Grama Sachivamalam: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బ్రేకింగ్ న్యూస్.. జీతం రావాలంటే ఇలా చేయాల్సిందే..

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బ్రేకింగ్ న్యూస్. ఏపీ ప్రభుత్వం వారికి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. రాష్ట్ర సచివాలయం తరహాలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా బయోమెట్రిక్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.