ఆంధ్రప్రదేశ్లో పలు ప్రవేశ పరీక్షల తేదీలను మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
సెప్టెంబరు 17 నుంచి 25 వరకు ఎంసెట్ నిర్వహిస్తారు.
సెప్టెంబరు 14న ఈసెట్
సెప్టెంబరు 10, 11న ఐసెట్
ఏపీజీఈసెట్ సెప్టెంబర్ 28,29,30
ఎడ్ సెట్ అక్టోబర్ 1
లాసెట్ అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 5 వరకు
...