Home » photogallery » jobs »

ANDHRA PRADESH GOVT DECIDED TO PROVIDE LAPTOPS FOR STUDENTS UNDER JAGANANNA VASATHI DEEVENA SU

Andhra Pradesh: జగనన్న వసతి దీవెనకు బదులు ల్యాప్‌టాప్‌లు.. విద్యార్థులకు ఆప్షన్.. ల్యాప్‌ట్యాప్స్ కన్ఫిగరేషన్స్‌ ఇవే..

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నతవిద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులు జగనన్న వసతి దీవెన కింద ఏటా రూ.20 వేల చొప్పున ఆర్థికసాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. వాటిని నేరుగా విద్యార్థుల తల్లుల అకౌంట్లలోకి జమచేస్తున్నారు.