ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక సమాచారం ఇచ్చింది. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 6
జులై 23(శుక్రవారం) ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 6
శుక్రవారం సాయంత్రం 4గంటలకు వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడిట్ బోర్డు తెలిపింది. (ఫైల్ ఫొటో)
4/ 6
విద్యార్థులు http://examresults.ap.nic.in , http://results.bie.ap.gov.in/ , http //results.apcfss.ac.in , https://bie.ap.gov.in/ వెబ్ సైట్లలో ఫలితాలు చూసుకోవచ్చని ప్రకటించింది. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 6
ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో విద్యార్థులకు వచ్చిన మార్కులు, సెకండ్ ఇయర్ లో ఇంటర్నల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అధికారులు విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించారు. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 6
ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను మాత్రమే విడుదల చేస్తున్న ప్రభుత్వం.. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రం పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. (ప్రతీకాత్మకచిత్రం)