Home » photogallery » jobs »

ANDHRA PRADESH GOVERNMENT TO RELEASE APEASPCET 2022 RESULTS ON JULY 26TH FULL DETAILS HERE PRN GNT

AP EAMCET Result 2022: విద్యార్థులకు అలర్ట్.. రేపే ఈఏపీసెట్ రిజల్ట్స్.. ఇలా చెక్ చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఈఏపీసెట్ ఫలితాల (AP EAPCET Results-2022) విడుదలకు రంగం సిద్ధమైంది. ఈనెల 26న అంటే మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) ఫలితాలను విడుదల చేయనున్నారు.