Home » photogallery » jobs »

ANDHRA PRADESH GOVERNMENT THINKING TO CONDUCT INTERMEDIATE EXAMS SOON FULL DETAILS HERE PRN

AP Inter Exams-2021: అక్టోబర్ లో ఏపీ ఇంటర్ పరీక్షలు... ప్రభుత్వం అనూహ్య నిర్ణయం...?

కరోనా సెకండ్ వేవ్ (Corona Second wave) కారణంగా ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షలు (AP SSC, Inter Exams) రద్దైన సంగతి తెలిసిందే. ఐతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ పై ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Government) అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.