కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో దేశ వ్యాప్తంగా వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఏపీలోని పలు పరీక్షల తేదీలను ప్రకటించారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలిటెక్నిక్ ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
సెప్టెంబర్ 1న పాలిసెట్ నిర్వహించేందుకు అనుమతిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
ఈ మేరకు నెల 26 నుంచి పాలిసెట్ దరఖాస్తులు స్వీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేయనుంది.(ప్రతీకాత్మక చిత్రం)