AP Eamcet Exams: ఏపీలో ఆగష్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ పరీక్షలు.. దరఖాస్తుకు ఆఖరి తేదీ ఎప్పుడంటే..

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి.. అదే సమయంలో ఎంసెట్ పరీక్షల నిర్వహణ నోటిఫికేషన్ ను ఇంటర్ బోర్డు రిలీజ్ చేసింది. ఆగస్టు 19 నుంచి 25 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్ జారీ చేసింది.