ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ 2021-22 అకడెమిక్ క్యాలెండర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 7
ఈ విద్యాసంవత్సవరంలో 188 పనిదినాలను నిర్ణయించిన ప్రభుత్వం.. తరగతుల వారీగా ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పాఠశాలలు పనిచేయనున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 7
విద్యార్థుల టైమ్ టేబుల్ తో పాటు సెలవు రోజులను కూడా ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని పండుగలకు సెలవులను తగ్గించింది. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 7
దసరాకు అక్టోబర్ 11 నుంచి 16 వరకు ఆరు రోజుల పాటు సెలవులిచ్చిన ప్రభుత్వం.. దీపావళికి నవంబర్ 4వ తేదీన హాలీడేగా ప్రకటించింది. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 7
క్రిస్మస్ కు డిసెంబర్ డిసెంబర్ 23 నుంచి 30 వరకు (మిషనరీ స్కూళ్లకు) 8 రోజుల సెలవులు ఇచ్చింది. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 7
ఇక జనవరిలో వచ్చే సంక్రాంతి పండుగకు జనవరి 10 నుంచి 15 వరకు ఆరు రోజుల సెలవులిచ్చింది. ఏప్రిల్ 2న ఉగాదికి సెలవు ఇచ్చింది. (ప్రతీకాత్మకచిత్రం)
7/ 7
2022 ఏప్రిల్ 30 వరకు తరగతులు నిర్వహిస్తారు. మే 1 నుంచి వేసవి సెలవులు ఉంటాయి. (ప్రతీకాత్మకచిత్రం)