Andhra Pradesh Online Classes: ఏపీలో నేటి నుంచి వారికి ఆన్లైన్ క్లాసులు.. వివరాలివే..

ఏపీలో నేటి నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.