AP Inter Results 2020: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... పరీక్ష రాయకపోయినా పాస్

AP Inter Results 2020 | ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష రాయకపోయినా విద్యార్థులను పాస్ చేసేసింది.