కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో గతంలో వాయిదా పడిన అనేక పరీక్షలను అధికారులు నిర్వహిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
స్కూళ్లు, కాలేజీల్లో తరగతులను తిరిగి ప్రారంభించేందుకు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
తాజాగా ఏపీలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడుస్తున్న ఐఐఐటీలను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
ఆయా సంస్థల్లో చదివుతున్న రెండో ఏడాది విద్యార్థులకు ఈ నెల 23 నుంచి క్లాసులను ప్రారంభించనున్నట్లు వీసీ హేమచంద్రారెడ్డి వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
ఆర్కేవ్యాలీ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్ లను ఈ నెల 21 నుంచి తెరుస్తామని తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
విద్యార్థులు ఈ నెల 21, 22 తేదీల్లో కాలేజీలకు చేరుకోవాలని వీసీ సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
కరోనా నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)