AP SSC Exams: ఏపీ టెన్త్ ఎగ్జామ్స్... టీచర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు...

ఇప్పటికే ఇంటర్ పరీక్షలకు (Inter Exams) ఏర్పాట్లను చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government).. పదోతరతి పరీక్షల (SSC Exams) నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది.