AP Jobs: ఏపీలో 16,208 సచివాలయ జాబ్స్... జనవరి 31 లాస్ట్ డేట్

Andhra Pradesh Sachivalayam Recruitment 2020 | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,208 సచివాలయ పోస్టుల్ని భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ ఖాళీలున్నాయి. దరఖాస్తుకు జనవరి 31 చివరి తేదీ. ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.