3. గతేడాదే భారీగా గ్రామసచివాలయ, వార్డు సచివాలయ ఉద్యోగుల్ని భర్తీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వేర్వేరు కారణాల వల్ల ఖాళీగా ఉన్న పోస్టుల్ని భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్లు జారీ చేసింది. గ్రామ సచివాలయాల్లో మొత్తం14062 పోస్టులు ఉండగా, వార్డు సచివాలయాల్లో 2146 ఖాళీలున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)