Home » photogallery » jobs » ANDHRA PRADESH GOVERNMENT CHANGED OFFICES TIMINGS DUE TO CORONA CURFEW NS

Andhra Pradesh: ఏపీలో కర్ఫ్యూ.. ఆ టైమింగ్స్ లో మార్పులు చేసిన జగన్ సర్కార్.. వివరాలివే

రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో విధించిన కర్ఫ్యూను పలు సడలింపులతో ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎస్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.