ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
2/ 5
ఓ వైపు కరోనా, మరోవైపు వేసవి ఎండలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు సెలవులు ప్రకటించింది.
3/ 5
మే 1 నుంచి 31వరకు టెన్త్ స్టూడెంట్స్ కు వేసవి సెలవులు ఇస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
4/ 5
ఐతే పరీక్షలపై మాత్రం నిర్ణయం మార్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. జూన్ 7 నుంచి పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తామని తెలిపారు.
5/ 5
మరోవైపు ప్రతిపక్ష పార్టీలు మాత్రం టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించవద్దని డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.