కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ పరీక్షలను ఇప్పటికే సర్కార్ రెండు సార్లు వాయిదా వేసిన విషయం తెలిసిందే.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
ఈ నేపథ్యంలో పరీక్షలు రద్దు అయ్యాయని ప్రచారం చేస్తూ రాష్ట్రంలో కొన్ని ఇంటర్ కాలేజీలు అడ్మిషన్లు సైతం నిర్వహిస్తున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
దీంతో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
కచ్చితంగా టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు మంత్రి.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
ఈ పరీక్షల షెడ్యూల్ ను కూడా అతి త్వరలోనే ప్రకటిస్తామని ఆదిమూలపు సురేష్ తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
అయితే పరీక్షలు రద్దు అయ్యాయంటూ అడ్మిషన్లు నిర్వహించే ఇంటర్ కాలేజీలపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా పనిచేసే కళాశాలలపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
అయితే టెన్త్, ఇంటర్ పరీక్షలను కరోనా నేపథ్యంలో రద్దు చేయాలని ప్రతిపక్షాలతో పాటు పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 10
ప్రభుత్వం మాత్రం విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను నిర్వహిస్తామని మొదటి నుంచి చెబుతూ వస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)