AP SSC Exams: ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా...? రెండు మూడు రోజుల్లో నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కరోనా వైరస్ (Corona Virus) విజృంభిస్తున్న వేళ టెన్త్ (SSC), ఇంటర్ పరీక్షల (Inter Exams) నిర్వహణ తీవ్ర చర్చనీయాంశమైంది.