ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు ఉదయం 8 నుంచి సాయంత్రం 4.30 వరకు ఉంటుంది. ఉదయం 8 నుంచి 8.45 గంటల వరకు రీడింగ్ క్లాస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ట్రైనింగ్ ఉంటుంది. సాయంత్రం 3.30 నుంచి 4.30గంటల వరకు స్పోర్ట్స్, లైబ్రరీ ఆప్షనల్ గా నిర్వహిస్తారు. (ప్రతీకాత్మకచిత్రం)