Home » photogallery » jobs »

ANDHRA PRADESH EDUCATION DEPARTMENT OFFICIALS PLANS TO CONDUCT TENTH EXAMS IN APRIL LAST WEEK OR IN MAY 1ST WEEK NS

AP Tenth Exams: ఏపీలోని టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ (AP Tenth Exams) నిర్వహణపై విద్యాశాఖ అధికారులు చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన టైం టేబుల్ (AP Tenth Exams Time Table) విడుదలయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.