RGUKT Admissions: ఏపీలో టెన్త్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. ఈ సారి IIITల్లో ప్రవేశాలు ఇలా..

ఆంధ్రప్రదేశ్ లోని ఐఐఐటీల్లో ప్రవేశాలను గతంలో మాదిరిగా టెన్త్ మార్కులకు బదులుగా ప్రత్యేక పరీక్ష ద్వారా నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.