Home » photogallery » jobs »

ANDHRA PRADESH EAPSET APPLICATIONS REGISTRATIONS START FROM TODAY NGS

EAPSET: నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్‌ దరఖాస్తుల స్వీకరణ.. ఆఖరు తేదీ ఎప్పుడంటే? ఇలా అప్లై చేయండి

ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఎంసెట్ పరీక్ష పేరును మార్చింది. ఇక నుంచి ఏపీ ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ ఉమ్మడి ప్రవేశ పరీక్షల కోసం AP EPACET గా మార్చింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. నేటి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం త్వరగా అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేయాలి అనుకుంటున్నారా..? కొత్త విధి విధానాలు ఏంటి?