ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలల పునఃప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా మూతబడిన పాఠశాలలను తిరిగి ప్రారంభించే తేదీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఖరారు చేశారు. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 6
ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునర్ ప్రారంభం చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. (సీఎం జగన్ ఫైల్ ఫోటో)
3/ 6
విద్యాశాఖ, నాడు-నేడుపై మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. ఈ సమావేశంలోనే పాఠశాలల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 6
మొదటి విడత నాడు నేడు పనులను కూడా అదే రోజు ప్రజలకు అంకితం చేయనున్నట్లు ప్రకింటారు. అలాగే రెండో విడత నాడు-నేడు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 6
నూతన విద్యా విధానంపై అదే రోజు సమగ్రంగా వివరించనున్నట్లు ప్రకటిచింది. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 6
అలాగే జగనన్న విద్యాకానుక కిట్లు కూడా అదే రోజు అందజేయనున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)