AP SSC Exams: జులై 26 నుంచి పది పరీక్షలు.. నేడు నిర్ణయం తీసుకోనున్న సీఎం జగన్

ఏపీలో పదో తరగతి విద్యార్థుల అనుమానాలకు నేడు సీఎం జగన్ తెరదించనున్నారు. పది పరీక్షలు నిర్వహించాలా? రద్దు చేయాలా..? పరీక్షలు నిర్వహిస్తే ఏ తేదీల్లో పెట్టాలి అన్నదానిపై సీఎం జగన్ ఇవాళ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.