AP Inter Second Year Results-2021 : ఏపీ ఇంటర్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి.. వెబ్ సైట్స్ ఇవే..
AP Inter Second Year Results-2021 : ఏపీ ఇంటర్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి.. వెబ్ సైట్స్ ఇవే..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల (Intermediate Results) విడుదలకు రంగం సిద్ధమైంది. విద్యార్థులు రిజల్ట్స్ చూసుకునేందుకు ప్రభుత్వం వెబ్ సైట్లు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 5
సాయంత్రం 4గంటలకు వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలు విడుదల చేయనున్నారు. (ఫైల్ ఫొటో)
3/ 5
విద్యార్థులు http://examresults.ap.nic.in , http://results.bie.ap.gov.in/ , http //results.apcfss.ac.in , https://bie.ap.gov.in/ వెబ్ సైట్లలో ఫలితాలు చేసుకునే అవకాశముంది.
4/ 5
విద్యార్థులు వెబ్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం జనరల్, ఒకేషనల్ ఆప్షన్ సెలెక్ట్ చేసి అక్కడ హాల్ టికెట్ నెంబర్ తో పాటు డేట్ ఆఫ్ బర్త్ ను ఎంటర్ చేస్తే వారికి సంబంధించిన గ్రేడ్లు చూసుకోవచ్చు.
5/ 5
మొత్తం 5 లక్షల 20వేల మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. పదోతరగతిలో వచ్చిన మార్కుల్లో 30శాతం, ఇంటర్ ఫస్ట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 70 శాతం వెయిటేజీతో విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించారు. (ప్రతీకాత్మకచిత్రం)