AP Inter Admissions-2021: ఏపీలో ఇంటర్మీడియట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల... ఇలా అప్లై చేసుకోండి...

Inter Admissions: కరోనా కారణంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేసి ఇటీవలే ఫలితాలను వెల్లడించిన ప్రభుత్వం అడ్మిషన్లకు రంగం సిద్ధం చేసింది.