ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ ఉద్యోగాల భర్తీకి అధికారులు ఇటీవల వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
తాజాగా చిత్తూరు జిల్లాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఔట్ సోర్సింగ్ విభాగంలో ఈ నియామకాలు చేపట్టినట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో స్టాఫ్ నర్సింగ విభాగంలో 2, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 విభాగంలో 1, నర్సింగ్ ఆర్డర్లీ(MNO/FNO) విభాగంలో 4 ఖాళీలు ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
నర్స్ విభాగంలో ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న వారు జీఎన్ఎం/బీఎస్సీ(నర్సింగ్) పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏపీ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న వారు డీఫార్మసీ/బీఫార్మసీ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏపీ ఫార్మసీ కౌన్సెల్, ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
నర్సింగ్ ఆర్డర్లీ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు టెన్త్ పాసై ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
మెరిట్, వయస్సు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 20లోగా డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పటల్ సర్వీసెస్, చిత్తూరు చిరునామాలో దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో అందించాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)