Jobs in AP: ఏపీలో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ (Jobs Registration) చేసుకోవడానికి ఈ రోజు లాస్ట్ డేట్ గా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.