ఆంధ్రప్రదేశ్ లో మరోసారి భారీగా వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
వివిధ జిల్లాల్లో 3211 ఖాళీలను భర్తీకి వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు అధికారులు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఇందులో విజయనగరం జిల్లాలో 298, అనంతపురం జిల్లాలో 1480, శ్రీకాకుళం జిల్లాలో 576, తూర్పు గోదావరి జిల్లాలో 367, పశ్చిమ గోదావరి జిల్లాలో 432 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లలో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
టెన్త్ లేదా ఇంటర్ పాసైన అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. అభ్యర్థులు స్థానిక గ్రామ, వార్డు పరిధిలో నివసిస్తూ ఉండాలి. వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఇంటర్వ్యూలో ప్రశ్నలు ఉంటాయి.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
వివిధ సేవా సంస్థల్లో పని చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. వేర్వేరు జిల్లాల్లోని ఖాళీలకు దరఖాస్తుకు చివరి తేదీలను వేర్వేరుగా నిర్ణయించారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
అధికారిక వెబ్ సైట్: https://gswsvolunteer.apcfss.in/ (ప్రతీకాత్మక చిత్రం)