Andhra Pradesh: ఆ సంస్థలో ఐటీఐ, డిగ్రీ, బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్.. ఇలా అప్లై చేయండి

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు ఈ రోజే ఆఖరి తేదీగా నిర్ణయించారు.