అమెరికాకు చెందిన ప్రముఖ సెర్చింగ్ సంస్థ గుగుల్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.దీని ద్వారా డిజిటల్ మార్కెటింగ్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అప్రెంటిస్షిప్లను భర్తీ చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)