2. వ్యాపారాభివృద్ధి కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ ఉపయోగించాలనుకునేవారికి ఈ ఈవెంట్లో మొదటి రోజు బిజినెస్ ఎడిషన్ ఉంటుంది. మొదటి రోజు బిజినెస్ లీడర్స్, టెక్నాలజీ లీడర్స్, స్టార్టప్స్, ఎంటర్ప్రైజెస్కు చెందిన ప్రతినిధులు పాల్గొనొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)