హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

Amazon Jobs: అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

Amazon Jobs: అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

Amazon Jobs: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో అమెజాన్‌ తన నిల్వ సామర్థ్యాన్ని దాదాపు 40 శాతం విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది. దీని ద్వారా పదివేల ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని అమెజాన్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

Top Stories