ఈ నేపథ్యంలో జూన్ నెలఖారులో ఎంసెట్, ఈసెట్ ఎగ్జామ్స్ ను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన ప్రధాన ప్రవేశ పరీక్షలైన ఎంసెట్, లాసెట్, పీఈసెట్, పీజీ ఇంజనీరింగ్ సెట్ లను జులైలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)