Home » photogallery » jobs »

ALERT FOR STUDENTS UNIVERSITY GRANTS COMMISSION RELEASED NEW GUIDELINES FOR COMPULSORY INTERNSHIP SS

Internship Guidelines: విద్యార్థులకు అలర్ట్... ఇంటర్న్‌షిప్ కోసం యూజసీ గైడ్‌లైన్స్

Internship Guidelines | అండర్ గ్రాడ్యుయేట్స్ తప్పనిసరిగా రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన గైడ్‌లైన్స్ విడుదల చేసింది యూజీసీ.