4. తెలంగాణలో సెప్టెంబర్ 9, 10, 11, 14, 28, 29 తేదీల్లో, ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 17, 18, 21, 22, 23, 24, 25 తేదీల్లో ఎంసెట్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)