6. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ బ్రాంచ్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సీబీఎస్ఈ ఎగ్జామ్ షెడ్యూల్ను నమ్మొద్దని, ఇంకా షెడ్యూల్ విడుదల కాలేదని PIB Fact Check ట్వీట్ చేసింది. (image: PIB Fact Check)